మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు.. టెంపుల్ సిటీ తిరుపతి వేదికగా ఆయన కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.. ఈ సందర్బంగా ‘నూతన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు, ప్రజల ఎజెండాగా ఇప్పటివరకు 15 అంశాలను ప్రకటించాను. ఈ నెల 8న గురువారం కలియుగ దైవమైన తిరుమలేశ్వరుని పాదాల వద్ద, తిరుపతిలో నా 4వ ప్రెస్‌మీట్ పెడుతున్నా. రాయలసీమలో కరువు, ఎల్‌నినో ప్రభావం, వలసలు, దేవుడంటే భక్తి లేని ఆ రెండు కుటుంబాలు, మన సంస్కృతిమీద, భారతీయత మీద చేయిస్తున్న దాడి గురించి కూడా మాట్లాడతా. మన రాష్ట్రంలోనే మనం మైనార్టీలుగా మారిపోయే పరిస్థితిని నివారించటానికి మరో 5 ప్రతిపాదనల్ని తిరుపతిలో ప్రజల ముందు ఉంచబోతున్నా. సమాజం కోసం ఆలోచన చేసే మీడియా మిత్రులంతా ఈ సమావేశానికి హాజరై, నా ప్రతిపాదనల్ని ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నా’ అని సాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
నూతన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు, ప్రజల ఎజెండాగా ఇప్పటివరకు 15 అంశాలను ప్రకటించాను. ఈ నెల 8న గురువారం కలియుగ దైవమైన తిరుమలేశ్వరుని పాదాల వద్ద, తిరుపతిలో నా 4వ ప్రెస్‌మీట్ పెడుతున్నా.
రాయలసీమలో కరువు, ఎల్‌నినో ప్రభావం, వలసలు, దేవుడంటే భక్తి లేని ఆ రెండు కుటుంబాలు, మన సంస్కృతిమీద, భారతీయత మీద చేయిస్తున్న దాడి గురించి కూడా మాట్లాడతా. మన రాష్ట్రంలోనే మనం మైనార్టీలుగా మారిపోయే పరిస్థితిని నివారించటానికి మరో 5 ప్రతిపాదనల్ని తిరుపతిలో ప్రజల ముందు ఉంచబోతున్నా. సమాజం కోసం ఆలోచన చేసే మీడియా మిత్రులంతా ఈ సమావేశానికి హాజరై, నా ప్రతిపాదనల్ని ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నా.
@TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu
@10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp— Vijayasai Reddy V (@VSReddy_MP) October 6, 2026






