కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి
అనంతపురం, సెప్టెంబర్ 18: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒరిజినల్ రెడ్ల...










