• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

విజయవాడ దసరా ఉత్సవాలకు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం

by KASI
October 7, 2026
in Latest, Politics
0
cm vijay

విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దసరా వేడుకలకు హాజరై ఇంద్రకీలాద్రిపై జరిగే శరన్నవరాత్రి మహోత్సవాల వైభవాన్ని స్వయంగా వీక్షించాలని కోరుతూ నిర్వాహక బృందం సీఎం విజయ్‌కు ఆహ్వాన పత్రిక అందజేసింది.

సీఎం విజయ్‌ను ఆహ్వానించిన బృందంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీష్‌ బాలయోగి ఉన్నారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల ప్రత్యేకత, నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా సందడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది శరన్నవరాత్రి మహోత్సవాలను అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనాలు, క్యూలైన్లు, ట్రాఫిక్‌, భద్రత, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Tags: Andhra Pradesh NewsCM VijayDasara CelebrationsDasara Festival 2026GM Harish BalayogiIndrakeeladriKanaka Durga TempleKanaka Durga Temple DasaraLavvu Sri Krishna DevarayaluMagunta Srinivasulu ReddySharannavaratri CelebrationsTamil Nadu CM VijayVijay Invited to DasaraVijayawada DasaraVijayawada Dasara FestivalVijayawada News
ShareTweetPin
Previous Post

నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కు తీవ్ర అస్వస్థత..

Next Post

అగ్గిపెట్టి మచ్చ ఇకలేరు..

Next Post
నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కు తీవ్ర అస్వస్థత..

అగ్గిపెట్టి మచ్చ ఇకలేరు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.