KASI

KASI

మంగళగిరిలో దొంతిరెడ్డి వేమారెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ.. కారణమేంటి?

మంగళగిరిలో దొంతిరెడ్డి వేమారెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ.. కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా ఉంది. మంత్రి నారా లోకేష్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మంగళగిరి రాజకీయ పరిణామాలపై...

train

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. మచిలీపట్నం–కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని...

ఇబ్రహీంపట్నం యువతి హత్య కేసులో కీలక ఆధారం.. టాటూతో మృతురాలి గుర్తింపు

ఇబ్రహీంపట్నం యువతి హత్య కేసులో కీలక ఆధారం.. టాటూతో మృతురాలి గుర్తింపు

ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. సుమారు పది రోజుల క్రితం యువతిని హత్య...

వైసీపీ నుంచి జనసేనలోకి కీలక నేతలు.. పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు

వైసీపీ నుంచి జనసేనలోకి కీలక నేతలు.. పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. తుని నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత యనమల కృష్ణుడు,...

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ప్రమోషన్లకు కొత్త డీపీసీ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ప్రమోషన్లకు కొత్త డీపీసీ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి సవరించిన డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

వెండి పళ్లెంలో భోజనం.. నిజంగానే ఆరోగ్యానికి మంచిదేనా?

వెండి పళ్లెంలో భోజనం.. నిజంగానే ఆరోగ్యానికి మంచిదేనా?

వెండి పళ్లెంలో భోజనం చేయడం చాలామందికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. పండుగలు, శుభకార్యాలు, ముఖ్యమైన సందర్భాల్లో వెండి పాత్రలను ఉపయోగించడం మన దేశంలో చాలా కాలంగా ఉన్న...

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

అనంతపురం, సెప్టెంబర్ 18: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒరిజినల్ రెడ్ల...

Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ : కే. రవిచంద్రారెడ్డి

13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా బీజేపీ జాతీయ...

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన...

పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

విజయవాడ: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న చర్చ మొదలైనప్పటి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ ఇంకా అధికారికంగా...

Page 6 of 7 1 … 5 6 7