• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

by KASI
October 6, 2026
in Latest
0
ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఐదుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ నూతన శాశ్వత న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జస్టిస్‌ తూట చంద్ర ధన శేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణ రంజన్‌, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు (కుంచం), జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ఐదుగురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఇప్పటికే అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సెప్టెంబర్‌ 23న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అనంతరం సెప్టెంబర్‌ 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాలతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణకు మరింత బలం చేకూరనుంది.

Tags: Andhra Pradesh High CourtAndhra Pradesh JudiciaryAP High CourtAP Legal NewsFive New JudgesHigh Court JudgesJustice Avadhanam Hariharanatha SharmaJustice Challa Guna RanjanJustice Kuncham Maheshwar RaoJustice Lisa GillJustice Thoota Chandra Dhana SekharJustice Yadavalli Lakshmana RaoPermanent JudgesPresident Droupadi MurmuSupreme Court Collegium
ShareTweetPin
Previous Post

ఏపీలో నాలుగు కొత్త నగర పోలీస్‌ కమిషనరేట్లు..

Next Post

గొడవలు కాదు.. అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

Next Post
గొడవలు కాదు.. అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

గొడవలు కాదు.. అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.