శ్రీశైలం నుంచి రామాయపట్నం వరకు.. ఏపీలో కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులతో అనుసంధానించేలా ...






