ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీకి వస్తున్న ఆయన పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ...





