• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త

by KASI
October 14, 2026
in Latest
0
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త అందించింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణికి తోడు, ఈశాన్య రుతుపవనాల ప్రభావం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వర్ష ప్రభావం ఉండే జిల్లాలు:

  • ఉత్తరాంధ్ర & గోదావరి జిల్లాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

  • కోస్తాంధ్ర & రాయలసీమ: కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా.

  • ఇతర ప్రాంతాలు: మిగిలిన జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే వీలుంది.

వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags: Andhra Pradesh RainsAP Weather Alert: Moderate Rains and Lightning Likely Across Several Districts for Next Three DaysAP weather reportAPSDMA rain alertBay of Bengal troughcoastal Andhra weathernortheast monsoon AndhraPrakhar Jain APSDMARayalaseema rain forecast
ShareTweetPin
Previous Post

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీకి సంబంధించి కీలక పరిణామం

Next Post

ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ వివాదం: తీర్పును రిజర్వ్ చేసినహైకోర్టు

Next Post
ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ వివాదం: తీర్పును రిజర్వ్ చేసినహైకోర్టు

ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ వివాదం: తీర్పును రిజర్వ్ చేసినహైకోర్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.