• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

విశాఖ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రెస్ మీట్

by KASI
September 28, 2026
in Latest
0
విశాఖ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రెస్ మీట్

ఈ నెల 30 న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్నారు.. ఈసారి విశాఖ వేదికగా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. తన ప్రెస్ మీట్ కు సంబంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఇలా పేర్కొన్నారు..  ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ, ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు, అలాగే తాను ఏర్పాటు చేయబోయే మూడో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై మీడియా ముందుకు వస్తున్నట్టు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, ప్రజల ఆకాంక్షలు, ఉపాధి మరియు ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. అలాగే ప్రతిపాదిత కొత్త రాజకీయ పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యాచరణకు సంబంధించిన అంశాలను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న మీడియా సమావేశానికి విశాఖపట్నంలోని మీడియా సోదరులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని కవర్ చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags: Vijayasaireddy Press Meet in Visakhapatnam
ShareTweetPin
Previous Post

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సీఎం రేవంత్ కు ఊరట!

Next Post

Weekly Voice Telugu Magazine

Next Post
Weekly Voice Telugu Magazine

Weekly Voice Telugu Magazine

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.