• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో తమిళనాట పొలిటికల్ హీట్..

విజయ్ అభిమానుల్లో ఆగ్రహం!

by AdminVoicetelugu
September 15, 2026
in Latest, Movies, Politics, Short News
0
విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో తమిళనాట పొలిటికల్ హీట్..

విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో తమిళనాట పొలిటికల్ హీట్.. విజయ్ అభిమానుల్లో ఆగ్రహం!

తమిళనాడులో సినీ నటుడు విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. “ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇవ్వడం.. సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించే చేసినవేనంటూ ఆయన అభిమానులు, టీవీకే శ్రేణులు మండిపడుతున్నాయి.

అయితే ఈ వివాదంపై విజయ్ టెలివిజన్ సంస్థ వివరణ ఇచ్చింది. విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ, ఏ రాజకీయ నాయకుడినీ ఉద్దేశించి చేసినవి కావని, అవి కేవలం ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి సంబంధించిన సందర్భంలో చేసిన సాధారణ వ్యాఖ్యలు మాత్రమేనని స్పష్టం చేసింది.

అయినప్పటికీ తమిళనాట రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కిన నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ సేతుపతి వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? లేక ఇది కేవలం టీవీ షోలోని సందర్భోచిత వ్యాఖ్యలకే పరిమితమా? అన్న చర్చ కొనసాగుతోంది.

Tags: Bigg Boss TamilBigg Boss Tamil SeasonBreaking Tamil NewsKollywood NewsLatest Tamil NewsPolitical ControversyTamil ActorsTamil CinemaTamil Cinema NewsTamil Nadu Election PoliticsTamil Nadu Latest NewsTamil Nadu Political NewsTamil Nadu PoliticsTamil NewsTamil Political NewsTamilaga Vettri KazhagamThalapathy VijayTVKTVK Cadres ReactionTVK Latest NewsTVK Political NewsTVK VijayVijay FansVijay Fans ReactionVijay Political NewsVijay Sethupathi Bigg BossVijay Sethupathi Bigg Boss TamilVijay Sethupathi ControversyVijay Sethupathi Latest NewsVijay Sethupathi Latest UpdateVijay Sethupathi Political StatementVijay Sethupathi StatementVijay Sethupathi Vijay ControversyVijay Sethupathi vs VijayVijay TelevisionVijay TV
ShareTweetPin
Previous Post

సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’

Next Post

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

Next Post
మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.