• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

by KASI
October 3, 2026
in Latest, Movies
0
singeetham srinivasarao

చెన్నై: ప్రముఖ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వయోభారంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతితో తెలుగు, దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

వైవిధ్యభరితమైన కథలు, వినూత్నమైన చిత్రీకరణ, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో ఆయన దర్శకత్వం వహించారు.

దశాబ్దాల సినీ ప్రయాణం తర్వాత కూడా ఆయనలోని సృజనాత్మక తపన ఏమాత్రం తగ్గలేదు. 2026లో ‘సింగ్ గీతం’ చిత్రంతో మరోసారి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు.

Tags: Indian CinemaLegendary DirectorNag AshwinSing GeethamSing Geetham DirectorSing Geetham MovieSingeetham Latest NewsSingeetham Passed AwaySingeetham Srinivasa RaoSingeetham Srinivasa Rao 2026Singeetham Srinivasa Rao DeathTelugu CinemaTelugu Film IndustryVeteran FilmmakerVyjayanthi Moviesనాగ్ అశ్విన్సింగీతం శ్రీనివాసరావు
ShareTweetPin
Previous Post

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ఘనంగా ‘ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0’ వేడుక

Next Post

Voice Weekly News

Next Post
Voice Weekly News

Voice Weekly News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.