• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Politics

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

by KASI
October 16, 2026
in Politics
0
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ తొలి విడతగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలకు సంబంధించి మేయర్ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్ అభ్యర్థిగా శిరీషకు మరోసారి అవకాశం కల్పించింది. విజయనగరం నుంచి కోలగట్ల శ్రావణి, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, ఏలూరు నుంచి గంటా మోహన్‌రావు (జీఎంఆర్‌), మచిలీపట్నం నుంచి లంకా జ్యోతి, ఒంగోలు నుంచి కుప్పం ప్రసాద్‌, నెల్లూరు నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, కడప నుంచి బండి దీప్తిరెడ్డిని మేయర్ అభ్యర్థులుగా ప్రకటించినట్లు సమాచారం.
ఇదే సమయంలో పలు మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించింది. ఇచ్చాపురం నుంచి రాజ్యలక్ష్మి, పలాస నుంచి తలసు శ్రీపద్మ, నర్సీపట్నం నుంచి చింతకాయల అనిత, యలమంచిలి నుంచి బి. తులసి, తుని నుంచి పిట్ల రామతులసి, కొవ్వూరు నుంచి మన్నె పద్మ, రామచంద్రాపురం నుంచి నాగేశ్వరరావును అభ్యర్థులుగా పేర్కొంది.

అలాగే కొండపల్లి నుంచి నల్లమోతు తేజస్వి, తెనాలి నుంచి మద్దాలి శేషాచలం, చీరాల నుంచి డాక్టర్ ఇస్తార్ల శెర్లి, మదనపల్లె నుంచి జింక చలపతి, బద్వేల్ నుంచి రాచపూడి వెంకట సాయి కృష్ణ, ప్రొద్దుటూరు నుంచి పొర్రెడ్డి నరసింహారెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ ప్రమీలమ్మను మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది. ఏలేశ్వరం నగర పంచాయతీ అభ్యర్థిగా జి. ఆశాలత పేరును వెల్లడించింది. మిగిలిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తదుపరి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలపై దృష్టి సారించాయి.

Tags: Andhra Pradesh Local Body ElectionsAndhra Pradesh PoliticsAP Municipal ElectionsKadapa MayorMunicipal Chairperson CandidatesMunicipal Corporation ElectionsNagar Panchayat CandidatesNellore MayorOngole MayorTirupati MayorVijayawada MayorVisakhapatnam MayorYsrcp Announced First Candidates List For Municipal ElectionsYSRCP Candidates ListYSRCP Mayor CandidatesYSRCP News
ShareTweetPin
Previous Post

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్ విడుదల

Next Post

సీఈసీ నిరసనకు జగన్ మద్దతు.. సత్యకుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు

Next Post
Bjp Minister Satya Kumar Yadav Strong Words On Ys Jaganmohan Reddy Over Supports To Cjp Protest Against Cec

సీఈసీ నిరసనకు జగన్ మద్దతు.. సత్యకుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.