• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

షర్మిల కూతురు నిశ్చితార్థ వేడుక ఎప్పుడంటే..!

by AdminVoicetelugu
September 9, 2026
in Latest
0
Wedding Bells for YS Sharmila’s Daughter Anjili Reddy

Wedding Bells for YS Sharmila’s Daughter Anjili Reddy

వైఎస్‌ఆర్‌ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల కుమార్తె అంజలికి, అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో వివాహం జరగనుంది. రఘురామిరెడ్డి కుటుంబ మూలాలు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురంలో వున్నట్లు సమాచారం. అంజలీకి, రఘురామిరెడ్డికి అంతకుముందే పరిచయం వుండగా, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరు కుటుంబ సభ్యులు గ్రూప్‌ ఫోటో కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైదరాబాద్‌ కొత్వాల్‌గూడలోని ఆంధ్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

ShareTweetPin
Previous Post

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

Next Post

“రణబాలి” టీజర్: విజయ్ విశ్వరూపం

Next Post
“రణబాలి” టీజర్: విజయ్ విశ్వరూపం

"రణబాలి" టీజర్: విజయ్ విశ్వరూపం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.