ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం (AK47)’. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు ప్రాధాన్యత ఇచ్చే ఈ కాంబినేషన్.. ఈసారి ...






