నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త..
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది.…
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది.…
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన…
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం…
కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో సహస్రను పక్కనే బిల్డింగ్‌లో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు బయటపడింది. ఆ బాలుడిని…
పంటల ప్రారంభ దశలోనే యూరియా అవసరం అత్యంత కీలకం. కానీ ప్రస్తుతం యూరియా లభ్యం కష్టమైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారకముందే క్యూలలో నిల్చున్నా, బస్తా…
తెలంగాణలో గత రెండు వారాలుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రతి రోజూ వరుణుడు పలకరిస్తూనే ఉన్నాడు. పలు జిల్లాల్లో అయితే కుండపోత వర్షాలు జనజీవనాన్ని స్తంభిపంజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో…
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం,…
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. అలాగే ఇండియా కూటమి తమ…
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. తెల్లవారుజామున జరిగిన విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై…