ఆధార్ కార్డు తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రజలకు మేలు చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం…